లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
లిక్కర్ స్కాంలో సీఎం కుటుంబ సభ్యులపై ఆరోపణలు, ప్రతిపక్షాలకు పెద్దిరెడ్డి కౌంటర్
Minister Peddireddy : లిక్కర్ స్కాంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ మంచి కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ 98.44 శాతం హామీలు అమలు చేశారని, కళ్యాణమస్తు, షాదీ తోపా ప్రకటించిన వెంటనే కొందరు విష ప్రచారం
సద్ది కట్టుకురమ్మన్న బండి సంజయ్- స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తలసాని
తెలంగాణలో వినాయక నిమజ్జన వివాదం మరింత ముదురుతోంది. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ప్రకటించినా బీజేపీ శాంతించడం లేదు. తూతూమంత్రంగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోందని ఆరోపింస్తోంది ప్రభుత్వం. వినాయక విగ్రహాలన్నీ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం చేయిస్తామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. దీని కోసం హిందువులంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్‌పై హిందువులు ఇబ్బందులు పడుతుంటే దారుస్సలాంలో సంబురాలు చేసుకుంటున్నారని విమర్శలు చేశారాయన. దారుస్సలాంను సంతృప్తిపర్చడానికి హిందువులను ఇబ్బంది పెడతారా