Latest Posts

అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న నారా లోకేష్

  • కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
  • దర్గాకు విచ్చేసిన టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు దర్గా సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికిన దర్గా ముజవర్లు.
  • దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దర్గా విశిష్ఠతను అడిగి తెలుసుకున్న టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
  • నారా లోకేష్ ను చేసేందుకు పెద్ద ఎత్తున తరవచ్చిన టీడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.

Latest Posts

Don't Miss