Latest Posts

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 10న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది.ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

 • తేదీ ఉదయం సాయంత్రం
 • 11-02-2023 ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం
 • 12-02-2022 సూర్యప్రభ వాహనం,చంద్రప్రభ వాహనం
 • 13-02-2023 భూత వాహనం,సింహ వాహనం
 • 14-02-2023 మకర వాహనం,శేష వాహనం
 • 15-02-2023 తిరుచ్చి ఉత్సవం,అధికారనంది వాహనం
 • 16-02-2023 వ్యాఘ్ర వాహనం,గజ వాహనం
 • 17-02-2023 కల్పవృక్ష వాహనం,అశ్వ వాహనం
 • 18-02-2023 రథోత్సవం (భోగితేరు),నందివాహనం
 • 19-02-2023 పురుషామృగవాహనం కల్యాణోత్సవం,తిరుచ్చి ఉత్సవం
 • 20-02-2023 త్రిశూలస్నానం ధ్వజావరోహణం,రావణాసుర వాహనం

Latest Posts

Don't Miss