- పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.
- జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి హైదరాబాద్ తిరిగి వెళుతున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని ఫాలో అయిన పవన్ అభిమానులు…
- వెల్గటూర్ మం. కిషన్ రావుపేట వద్ద రోడ్డు ప్రమాదం , యువకుడి మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు.
- మృతదేహం ధర్మపురి మార్చారీకి తరలింపు