Latest Posts

ఏపీని ఇతర రాష్ట్రాలు ఫాలో అవ్వాలి-సాకేత్ మిశ్రా

  • ఏపీని ఇతర రాష్ట్రాలు ఫాలో అవ్వాలి

గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు,హెల్త్ కేర్ సిస్టం,ప్రతి ఒక్క కార్యక్రమం ఒక అద్భుతం-యూపీ సీఎం స్పెషల్ అడ్వైజర్ సాకేత్ మిశ్రా.ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఇతర రాష్ట్రాల వారికి అర్థమవుతోంది.. ఇక్కడున్న ప్రతిపక్షాలకు మాత్రం కనపడటం లేదు

Latest Posts

Don't Miss