Latest Posts

ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త 

ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త : సీఎం కేసీఆర్ గారు నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ పెంపు గతేడాది జూలై 1వ తేదీ నుండి వర్తిస్తుంది.

Latest Posts

Don't Miss