- హైదరాబాద్ మెట్రో రైలు సాంకేతిక లోపం
- హైదరాబాద్ మెట్రో రైలు సాంకేతిక లోపంతో ఇరుమ్ మంజిల్ మెట్రో స్టేషన్లో నిలిచిపోయింది.
- ప్రయాణికులని మధ్యలో నే వదిలేసి ముందుకు కదలని మెట్రో
- ఈ మధ్య కాలంలో వరుసగా టెక్నికల్ సమస్యలు
- హైదరాబాద్ వాసులను విస్సుగిస్తున్న మెట్రో ట్రైన్
- ప్రయాణికులు ఆగ్రహం