- బాల్య వివాహాల కట్టడికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు
- 18 ఏళ్లలోపు బాలికకు వివాహం చేస్తే చట్టప్రకారం శిక్ష తప్పదు
- బాల్య వివాహ నిషేధ చట్టం- 2006 ప్రకారం రెండేళ్లు జైలు, రూ.లక్ష జరిమానా
- 18 ఏళ్లలోపు బాలికతో సంసారం చేస్తే పదేళ్లకుపైగా శిక్ష
- 16 ఏళ్ల లోపు బాలికతో సంసారం చేస్తే. 20 ఏళ్లకుపైగా కఠిన కారాగార శిక్ష
- బాల్య వివాహాలను ప్రోత్సహించే తల్లి దండ్రులు, బంధువులకు రెండేళ్లు జైలు