ఏపీని తెలంగాణ తో పోల్చద్దు… అన్నీ సమకూర్పీ విభజనలో సంపోర్ణ లబ్ది పొందిన తెలంగాణాకి, ఇప్పుడిప్పుడే విభజన నష్టం నుండీ బయటకు వస్తూ అబివృద్ది కి నోచుకుంటున్న మన ఆంద్ర రాష్ట్రం కి పోలిక సరి కాదని అనే ముందు రాష్ట్ర పరిస్థితి ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఐటీ మినిస్టర్కో గుడివాడ అమర్నాద్ కోరారు.ఏపీని వేరే రాష్ట్రాలతో పోల్చకండి, నన్ను కేటీఆర్‌తో పోల్చకండి.మనం ఇంకా అభివృద్ధి చెందడానికి మరో ఒకట్రెండు దశాబ్దాలు పట్టొచ్చు.తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు చేసే ప్రతి వంద మందిలో 15 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు,వారిలో 10 మంది ఆంధ్ర వారే ఉన్నారు అని ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వాపోయారు.