Latest Posts

రాహుల్ పై బీజేపీ చిల్లర ఆరోపణలు చేస్తుంది-రేవంత్ రెడ్డి

 

  • రాహుల్ పై బీజేపీ చిల్లర ఆరోపణలు చేస్తోంది
  • టీపీసీసీ పూర్తిస్తాయి విస్తృత కార్యవర్గ సమావేశం.ఇందిరా భవన్ లో ఏర్పాటు-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
  • సెప్టెంబర్ 7, 2022న రాహుల్ గాంధీ ఒక ఉక్కు సంకల్పంతో భారత్ జోడో యాత్ర చేపట్టారు.
  • కోట్లాది మందిని కలుస్తూ వారికి భరోసాను ఇస్తూ ముందుకెళుతున్నారు.
  • దేశ సమగ్రతను కాపాడేది కాంగ్రెస్ అని దేశ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించారు.
  • ఎండ, వాన, చలి.. అన్ని పరిస్థితులను తట్టుకుని రాహుల్ ముందుకెళుతున్నారు.
  • బీజేపీ ఆలోచన విధానం వారి మాటల్లోనే వ్యక్తమవుతోంది.
  • రాహుల్ జోడో యాత్ర విజయవంతమైంది.
  • ప్రతీ గుండెకు రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేసేందుకే హాత్ సే హాత్ జోడో యాత్ర.
  • భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగానే హాత్ సే హాత్ జోడో యాత్ర.
  • భద్రతా కారణాలు చూపి జనవరి 26 న రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
  • శ్రీనగర్ లో జెండా ఎగరవేయకుండా కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారు.
  • శ్రీనగర్ లో జాతీయ జెండా ఎగరేసి తీరాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు.
  • అందుకే జనవరి 26 బదులుగా జనవరి 30న శ్రీనగర్ లో రాహుల్ జాతీయ జెండా ఎగరవేస్తారు.

Latest Posts

Don't Miss