Latest Posts

జగనన్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం-DNR

జగనన్న సంక్షేమ పథకాలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారాయని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు.ఈ రోజు మండవల్లి మండలం పులపర్రు గ్రామ సచివాలయ పరిధిలో 143 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే DNR నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ గడప గడపను సందర్శించి అందిన సంక్షేమాన్ని ఆరా తీస్తున్న సమయంలో అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న కృతజ్ఞతా భావం జగనన్న పట్ల వారి ప్రేమను తేటతెల్లం చేస్తుందని అన్నారు.రాబోయే కాలంలో నూటికి నూరు శాతం ఫలితాలు జగనన్న నమోదు చేయబోతున్నారని ఎమ్మెల్యే DNR అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ్ దుర్గాప్రసాద్, మండల వైసీపీ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, మండల వైస్ ఎంపీపీ అగస్తీ ఆది విష్ణు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బేతపూడి ఏసేవ్ రాజు, గ్రామ సర్పంచ్ వేండ్రు నాగరాజు,ఎంపిటిసి సభ్యులు దారా రమేష్, పిఎసిఎస్ అధ్యక్షులు పూల ఆదినారాయణ, గ్రామ ఉపసర్పంచ్ జయమంగళ భూషిరాజు, కలిదిండి ఏఎంసి వైస్ చైర్మన్ పాము వీర వెంకట రవికుమార్, నాయకులు చేబోయిన వీర్రాజు,ముంగర మల్లికార్జున రావు, గుడివాడ మురళీకృష్ణ,మండవల్లి పిఏసీఎస్ అధ్యక్షులు బొమ్మన బోయిన గోకర్ణ యాదవ్,మెండా సురేష్, బొబ్బిలి రత్తయ్య నాయుడు,ముంగర గోపాలకృష్ణ, బలే నాగరాజు, చెన్నంశెట్టి నాగరాజు,చెన్నంశెట్టి శ్రీకాంత్,నీలపాల భోగేశ్వరరావు,
చేబ్రోలు మసీలమణి, సైదు చంద్ర రావు,గుడికందుల వెంకన్న,దాసరి ప్రసాద్,ఘంటసాల దావీదు రాజు,ముంగర ఏడుకొండలు, ఘంటసాల రామ్మోహన్రావు, చావలిపాడు శ్రీను,ముసునూరి శ్రీను,దత్తాడ డేవిడ్,గ్రామ ప్రముఖులు అంబటి సుబ్రహ్మణ్యం,చంద్రాల సూరిబాబు, నీలం సిద్ధమ్మ, పూల ఆదిబాబు, మోరు కనకరాజు, మోరు శ్రీనివాసరావు, ఘంటసాల రంగబాబు, ఘంటసాల భోగరాజు,పీఆర్ డీఈఈ పగడాల సురేష్ బాబు, ఎస్ఐ రామకృష్ణ, ఈవో ఆర్ డి రాధిక, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ లలిత,పంచాయతీ కార్యదర్శి కొండలు, విఆర్వో శ్యామలరావు, గ్రామ సచివాలయ సహాయకులు, గ్రామ వాలంటీర్లు వైఎస్సార్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జగనన్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం-DNR జగనన్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం-DNR జగనన్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం-DNR జగనన్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం-DNR జగనన్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం-DNR

Latest Posts

Don't Miss