ఈ నెల 18వతేదీన ఖమ్మం లో భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ….
- ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్వర్యంలో జరుగనున్న బహిరంగ సభ….
- భారత రాష్ట్ర సమితాగా మారిన తర్వాత తొలిసారి బహిరంగ సభ…
- అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు ప్రోగ్రామ్ ను ఖమ్మంలో ప్రారంభించనున్న సిఎం కెసిఆర్…
- సభకు హాజరుకానున్న ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్,పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్ ,కేరళ సిఎం పినరయి విజయన్ ,యూపి మాజి సిఎం అఖిలేష్ యాదవ్,కర్ణాటక మాజి సిఎం కుమార స్వామి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా,సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనమనేని సాంబశివరావులు….
- సభ జయప్రదం కోసం గత వారంరోజులుగా ఖమ్మంలో మకాం వేసిన మంత్రి హరీష్ రావు,మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎంపి నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్దసారధి రెడ్టి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు…
- ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సన్నాహక సమావేశాలు…
- మాజి ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త చర్యలు….
- మాజి మంత్రి తుమ్మల కు అధిక ప్రాదాన్యత….
- అన్ని తానై చూసుకోవాలని తుమ్నలను కోరిన సిఎం కెసిఆర్….
- వంద ఎకరాలలో బహిరంగ సభ..
- 4 వందల ఎకరాలలో పార్కింగ్ స్థలం కెటాయింపు….
- 50 LCD స్క్రీన్ లైట్లు ఏర్పాటు…