Latest Posts

వక్ప్ బొర్డు చైర్మన్ ఖాదర్ బాషా ప్రత్యెక ప్రార్ధనలు

 

జగనన్న పాలన పదికాలాలపాటు కొనసాగాలి పవిత్ర కాబా ప్రాంగణంలో వక్ప్ బొర్డు చైర్మన్ ఖాదర్ బాషా ప్రత్యెక ప్రార్ధనలు

ఉమ్రా యాత్రలో ఉన్న ఆంద్రప్రదేశ్ స్టేట్ వక్ప్ బొర్డు చైర్మన్ వి ఖాదర్ బాషా ప్రస్తుతం సౌదీఅరేబియాలోని మక్కా నగరంలోని ప్రసిద్ధ పవిత్ర కాబా లో ఉన్నారు . ఈసందర్బంగా అయన మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ లొని ప్రజలు శుభిక్షంగా ఉండాలని,జగనన్న ప్రజాప్రభుత్వం పదికాలాల పాటు పదిలంగా కొనసాగాలని అల్లహ్ ను వేడుకున్నట్లు తెలిపారు.అంధ్రప్రదేశ్ వైసిపి మైనారిటి విభాగ అధ్యక్షునిగా రాష్ట్రంలో మైనారిటీలందరు సుఖ సంతోషాలతో తులతూగాలని అల్లహ్ కు ప్రత్యెక దువా చేసినట్లు ఖాదర్ బాషా వెల్లడించారు .అయన ఈ పవిత్ర ఉమర యత్రాను ముగించుకుని ఈనెల 14 న హైదరాబాదులో షంషాబాద్ విమానశ్రేయానికి చేరుకుంటారు . అయన స్వదేశనికి తిరిగి వస్తున్న సందర్భాన్ని పురష్కరించుకుని అయన అభిమానుల పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు ఎర్పాట్లు చేసుకుంటున్నారు.

వక్ప్ బొర్డు చైర్మన్

Latest Posts

Don't Miss