ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు ఏపీ శకటం ఎంపికైంది.
కోనసీమలో ప్రబల తీర్థం పేరుతో సంక్రాంతి ఇతివృత్తంగా రూపొందించిన శకటం రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొననుంది. కాగా దక్షిణ భారత దేశం నుంచి ఏపీతో పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది.