Latest Posts

ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన తానేటి వనిత

ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత.

  • కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఐజీ పాలరాజు, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, సబ్ కలెక్టర్ ఆదర్శ్, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, ఇతర ఉన్నతాధికారులు.
  • ఆగిరిపల్లి లో నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్న హోంమంత్రి.
  • సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పారదర్శకంగా, నిబద్ధతతో పనిచేస్తోందన్న హోం మినిస్టర్.
  • రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ సత్పలితాలను ఇస్తోందన్న హోంమంత్రి తానేటి వనిత.
  • ప్రజలకు పోలీసుల పనితీరు పట్ల పూర్తి నమ్మకం కలిగిందని తెలిపిన తానేటి వనిత.
  • ఆగిరిపల్లి పోలీసుల సేవలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించిన హోంమంత్రి వనిత.

Latest Posts

Don't Miss