Latest Posts

వినాయక గుడి ధ్వంసంపై ఆందోళన

  • వినాయక గుడిలోనికి ప్రవేశించి దౌర్జన్యంగా గోడలు పగలగొట్టారని స్థానికులు ఆందోళన.
  • గుడి దౌర్జ్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన.
  • రాజమండ్రి రూరల్ కొంతమూరులో వినాయకుడి గుడి నిర్మాణ విషయంలో తలెత్తిన ఉద్రిక్తత.
  • పరిస్థితిని చక్కదిద్దుతున్న పోలీసులు.
  • విహెచ్ పి, బజరంగ్దళ్ కార్యకర్తలు రాక.

కొంతమూరు అఫీషియల్ కాలనీలో వినాయకుడి గుడి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఈ గుడిని వేరే మతస్తులు దౌర్జన్యం చేసి పగలగొట్టారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ శివ స్వామీజీ బజరంగ్ దళ్ సినీనటి కళ్యాణి గుడి ధ్వంసం పై ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో హిందూ మతం పై అన్యమతస్తులు దాడులు పెరిగిపోయాయి అని ఆందోళన వ్యక్తం చేశారు.

వినాయక గుడి ధ్వంసంపై ఆందోళన వినాయక గుడి ధ్వంసంపై ఆందోళన

Latest Posts

Don't Miss