పవన్ – చంద్రబాబు భేటి పై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కామెంట్స్.
- చంద్రబాబు-పవన్ ల కలయిక ఇప్పుడు కొత్తేమి కాదు.
- ఎన్నికలప్పుడు ఎవరితో పొత్తుకైనా చంద్రబాబు సిద్ధం.
- గతంలో మహాకూటమి అంటూ అన్ని పార్టీలతో కలవలేదా?
- పవన్ ఇప్పటికైనా ముసుగు తొలగించి అసలు విషయం బయట పెట్టాలి.
- త్వరలో పవన్ కళ్యాణ్ టీడీపీ కండువా కప్పుకుంటారేమో?
- పవనేమో ఒక్కచాన్స్ ఇవ్వమని అడుగుతుంటే.. చంద్రబాబు చివరి ఛాన్స్ కావాలని అడుగుతున్నాడు. రాష్ట్ర ప్రజలు మాత్రం జగనన్న ఒన్సమోర్ అని మళ్ళీ సీఎం గా చేస్తామంటున్నారు.
- రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతూ లబ్ధిపొందాలని టీడీపీ, జనసేన చూస్తున్నాయ్.
- జగనన్న మాత్రం కులాలు, ప్రాంతాలు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు.