Latest Posts

పార్టీ మారిన ఎమ్మెల్యే లపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

 

  • కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి మారిన12 మంది ఎమ్మెల్యే లపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్న టీపీసీసీ…
  • ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ లో భేటి కానున్న టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు..
  •  సిఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ ముఖ్య నాయకుల బృందం..
  • 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి సవివరంగా ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్..
  • నలుగురు ఎమ్మెల్యే ల కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడంతో సంచలనంగా మారింది..

Latest Posts

Don't Miss