గీతం మెడికల్ కాలేజీ వద్ధ ఉద్రిక్తత
- బారీగా మోహరించిన పొలీస్ లు.
- ఏమీ జరుగుతోంది తెలియని పరిస్థితి.
- కనీసం సమాచారం లేదు అంటున్న గీతం యాజమాన్యం.
- అర్ డీ వో ఆధ్వర్యం లో నిర్మాణాల తొలగింపు.
- గతంలో దీనిపై కోర్ట్ కి వెళ్ళిన గీతం యాజమాన్యం.
- ఇప్పుడు గీతం మెడికల్ కాలేజీ , గీతం యూనివర్సటీ ల ప్రధాన ద్వారం లు వద్ధ మోహరించిన పోలీసులు.
- లోపలికి వెళ్ళేందుకు మీడియాని అను మతించని పోలీసులు.