Latest Posts

బెజవాడలో నకిలీ ఎస్సై హల్ చల్

 

  • బెజవాడలో నకిలీ ఎస్సై హల్ చల్.
  • సైబర్ ఎస్సై అంటూ కాల్ చేసి బెజవాడ వాసులను బెదిరిస్తున్న నకిలీ పోలీస్.

ఈ నకిలీ పోలీస్ వ్యవహారం ఏంటి అని పరిశీలిస్తే ట్రూ కాలర్ లో కూడా ఈ బాబు పోలీస్ దుస్తులతో హల్ చల్.బాధితుడు బెజవాడ 5 టౌన్ సైబర్ పోలీస్ అధికారులను సంప్రదించగా.. ఈ నకిలీ కాల్స్ తో బెదరకండి అని భరోసా ఇచ్చిన 5 టౌన్ సైబర్ పోలీస్.ట్రూ కాలర్ లో వచ్చే నకిలీ ఐడీల్ని బట్టి వారు నిజమైన అధికారులు అని నమ్మవద్దని బాధితుడికి బెజవాడ 5 టౌన్ సైబర్ పోలీసులు సూచించారు.నకిలీ ఫోన్ కాల్స్ తో బెదిరిపోతున్న బెజవాడ యువకులు.సైబర్ పోలీసులకే షాక్ ఇచ్చిన ఈ నకిలీ సైబర్ ఎస్సై.. సైబర్ పోలీసులకు చిక్కుతాడా..❓ఎన్నో కేసులను ఛేదించిన బెజవాడ పోలీసులకు ఇది పెద్ద లెక్క అని బెజవాడ వాసుల్లో గుసగుసలు.బెజవాడ వాసులను బెదిరిస్తున్న ఈ నకిలీ సైబర్ ఎస్సైని బెజవాడ పోలీసులు ఎంత త్వరగా చేదిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Latest Posts

Don't Miss