Latest Posts

స్వర్ణకార కుటుంబాలకి ప్రభుత్వాలు అండగా నిలవండి-కర్రి వేణుమాధవ్

 

రాష్ట్రంలో 10 లక్షల మంది కుటుంబాలు ఆధారపడిన స్వర్ణకార కుటుంబాలకి ప్రభుత్వాలు అండగా నిలవండి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్

కాకినాడ నగర స్వర్ణ కార నూతన సంఘ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బ్రహ్మశ్రీ కర్రి వేణుమాధవ్ గారి రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షులు మరియు ఆంధ్ర ప్రదేశ్ B.C కార్పోరేషన్ మాజీ డైరెక్టలు అధ్యక్షతన నూతన అధ్యక్షుడు అరటికట్ల రామ్మోహనరావు ( రాంబాబు ) నూతన ప్రధాన కార్యదర్శి : కణితి ప్రసాద్ ,,,కోశాధికారి,కామ్మోజు సత్తిబాబు గార్ల నియమితులైనారు ఈసందర్భముగా మన రాష్ట్ర స్వర్ణ కార, సంఘ అద్యక్షులు, కర్రి వేణుమాధవ్ గారు మాట్లాడుతూ స్వర్ణసోదరుల కు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ముద్ర లోన్లు ద్వారా 14 పట్టణాల్లో 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ స్వర్ణకారులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల మంది ఆధారపడినటువంటి స్వర్ణకార వృత్తిదారుల కుటుంబాలకు ప్రత్యేకమైన స్కీం ద్వారా లేదా ముద్రలోనికి మ్యాచింగ్ గ్రాంట్ గాని B. C. కార్పోరేషను నుండి ,మనకు అన్ని విధములుగా కృషి చేయుటకు గాను , ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని బిసి వేణుమాధవ్ అన్నారు . -ఈ కార్యక్రమానికి పెద్దలు దార్ల పాపయాచార్యులు (పెదబాబు) తాళాబత్తుల అప్పలాచార్యులు (చినబాబు) గోరస శ్రీనివాసా చార్యులు అనుపోజు వెంకట రమణ నలబాటి నాగబాబు నెల్లిపూడి వెంటేశ్వరరావు దార్ల శ్రీనివాస్ ఆవుపాటి ఉమాశంకర్ నరవ శ్రీనివాస్ , నెల్లపూడి ఉదయ్ భాస్కర్ పొన్నాడ బ్రహ్మనందరావు చెల్లూరి సత్యనారాయణ నాని తదితరులు పాల్గొన్నారు

Latest Posts

Don't Miss