Latest Posts

పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడతా-కన్నా లక్ష్మీనారాయణ

పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటాను అని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు

జగన్ – కేసీఆర్ కుట్రలో భాగమే బీ ఆర్ యస్ పార్టీలో చేరికలు.బి ఆర్ ఎస్ పార్టీ పేరిట కుల ప్రతిపాదన తెచ్చి ఓట్లు చీల్చేందుకే జగన్ పన్నాగం పన్ని కేసీఆర్ ని అడ్డుపెట్టుకున్నాడని వ్యక్తపరిచారు.తెలంగాణలో బండి సంజయ్ ని ,ఆంద్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ని బలహీనపరిచేందుకు జగన్,కేసీఆర్ కుట్రలు.ఎవరు ఎన్ని చేసిన జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ కి అండగా సమస్త ప్రజానీకం ఉందని మర్చిపోవద్దని, తానూ కూడా అండగా నిలబడతానని తెలిపారు.

Latest Posts

Don't Miss