Latest Posts

తూర్పుగోదావరి జిల్లా నుండి ప్రత్యేకబస్సులలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి…

 

తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జోన్ రాజమహేంద్రవరం, తాడితోట శారదా నగర్ ఎస్సీ కాలనీలో శ్రీవాణి ట్రస్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో,సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా శంకుస్థాపన జరిగిన శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వద్ద నుండి 47 కుటుంబాల వారు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఈరోజు ఉదయం గ్రామ సంకీర్తన చేసి ఐదు గంటల 30 నిమిషాలకు బస్సు ఎక్కటం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
1.ఓరుగంటి నరసింహయోగి(తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోగ్రాం అసిస్టెంట్)
2. బండ్ల రామ శంకర్ (సమర్సతా సేవా ఫౌండేషన్ గోదావరి జోన్ సహ కన్వీనర్)
3. అందే మల్లేశ్వరావు (సమరసత సేవా ఫౌండేషన్ తూర్పుగోదావరి జిల్లా సహా కన్వీనర్)
4. పి చంద్రశేఖర్ (రాజమండ్రి సబ్ డివిజన్ కన్వీనర్)
5. గాలి పద్మశ్రీ (తూర్పుగోదావరి జిల్లా మహిళా కన్వీనర్)
6. గోపీనాథ్ (రాజమండ్రి రూరల్ సకన్వీనర్)
7. సంజయ్ రెడ్డి (రాజమండ్రి జిల్లా కమిటీ సభ్యులు)

బస్సు ఇన్చార్జిల్గా వెళ్లినవారు
1. గోపీనాథ్
9550512356
2.గాలి పద్మశ్రీ
9550526269
లోకల్ ఇంచార్జి ఈతలపాటి రవి కూడా దగ్గర ఉండి అందరిని బస్సు ఎక్కించడం జరిగినది.

తూర్పుగోదావరి జిల్లా నుండి ప్రత్యేకబస్సులలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి... తూర్పుగోదావరి జిల్లా నుండి ప్రత్యేకబస్సులలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి...

Latest Posts

Don't Miss