Latest Posts

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆమోదం

 

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆమోదం

  • గ్రామ , వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయండి
  • గత నియామక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టారని మంచి పేరు వచ్చింది
  • మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్ధవంతంగా వీరి నియామక ప్రక్రియ చేపట్టాలి.
  • అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని సీఎంకు తెలిపిన అధికారులు.
  • ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకూ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్‌ హాజరు అమలు చేయాలి.
  • అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశాలు
  • ప్రస్తుతం వైర్ లెస్ ఇంటర్నెట్‌తో నడుస్తున్న 2,909 గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలన్న అధికారులు.
  •  గ్రామంలోని ఆర్బీకేలు, విలేజ్‌ సెక్రటేరియట్స్‌లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం.
  • అంగన్‌వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని అధికారులకు సీఎం సూచన.

Latest Posts

Don't Miss