ఎన్టీఆర్ జిల్లా మైలవరం వెల్వడంలో వైసీపీ నాయకుల బాహబహి…
మట్టి తరలింపు విషయంలో యరమల రాంభూపాల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తోట తిరుపతిరావు వర్గాల మధ్య ఘర్షణ.వేసవిలో పొలాల్లో నిల్వ చేసిన మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్న రాంభూపాల్ రెడ్డి వర్గీయులు.మట్టి రవాణాను అడ్డుకున్న తోట తిరుపతిరావు, అనుచరులు.పరస్పరం కొట్లాటకు దిగిన ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు.కొట్లాటలో గాయపడిన సొసైటీ అధ్యక్షుడు తోట తిరుపతిరావు, శీలం కృష్ణా రెడ్డి లు.ఇరువర్గాలను చెదరగొట్టిన మైలవరం ఎస్ ఐ రాంబాబు, సిబ్బంది.కృష్ణా రెడ్డిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించిన పోలీసులు.మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ లు సీజ్.గతంలో మట్టి కోసం కొట్లాడుకున్న రెండు వర్గాలు.మరలా ఘర్షణ జరగడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు.