Latest Posts

నగరంలో పలుచోట్ల ఐటీ సోదాలు

 

భాగ్య నగరంలో పలుచోట్ల ఐటీ సోదాలు…

  • 20 బృందాలకు విడిపోయిన ఐటి అధికారులు
    ఏకకాలంలో సోదాలు..
  • గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు..
  • బాచుపల్లి, చందా నగర్ లోను కొనసాగుతున్న ఐటి సోదాలు..
  • ఆదాయ పన్ను చెల్లింపుల విషయం లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు.
  • తెల్లవారుజామున ఆరు గంటల నుండి కొనసాగుతున్న సోదాలు.

Latest Posts

Don't Miss