తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదు -జివిఎల్ బిజెపి ఎంపి
- తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ను ఛీ కొడుతున్నారు.
- ఏపీ ప్రజలు కేసీఆర్ను ఎందుకు సమర్ధించాలి..?
- ఏపీ ప్రజలను తిట్టినందుకు కేసీఆర్ను సమర్ధించాలా..?
- ఆంధ్రా వాళ్లను తరిమి తరిమి కొడతామన్నందుకు సమర్ధించాలా..?
- కోవిడ్ సమయంలో ఏపీ ప్రజలు వైద్యం కోసం వస్తే బోర్డర్లొ అడ్డుకున్నావ్..
- ఆంధ్రాకు రావాల్సిన నీటిని సముద్రం పాలు చేస్తున్నావ్..
- పోలవరం ఎత్తు తగ్గించాలని సుప్రీంను ఎందుకు ఆశ్రయించారు..?
- ఏపీని ఎడారిలా మార్చాలనుకున్న కేసీఆర్…
- ఏపీలో ఎలా రాజకీయం చేస్తారు..?
- ఏపీకి రావాల్సిన నిధులను ఇంత వరకు రాకుండా చేశావ్..
- ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.