Latest Posts

శ్రీవారి ఉచిత దర్శనానికి ప్రారంభమైన టికెట్లు కేటాయింపు

 

జనవరి 2వ తేది నుండి 11వ తేది వరకు శ్రీవారి ఉచిత దర్శనానికి, తిరుపతిలో పది కౌంటర్ల యందు టికెట్లు కేటాయించడం 03-00 గంటల నుండి ప్రారంభమైనది.ఆప్తుల మౌఖిక సమాచారం మేరకు ఇందిరా మైదానం దగ్గర, శ్రీ గోవింద రాజ సత్రాల వద్ద కౌంటర్లు ఖాళీ గా ఉన్నాయి.ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ప్రార్థన.https://tirupatibalaji.ap.gov.in/

Latest Posts

Don't Miss