Latest Posts

మూలపాలెంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కోన రఘుపతి

 

మూలపాలెం గ్రామానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని,అభివృద్ధిలో మూలపాలెం ముందంజలో ఉండేవిధంగా కృషి చేస్తానని అందుకు ఏ ప్రభుత్వ పథకం వచ్చినా ఈ గ్రామానికి ప్రాధాన్యత ఇస్తానని మాజీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. శనివారం మూలపాలెం లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.అమృతసర్, ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పథకాల కింద మంచి నీటి చెరువు మరమ్మతులు, అభివృద్ధి పనులకు గాను 16 లక్షలు, వైయస్సార్ హెల్త్ వెల్ నెస్ సెంటర్ నిర్మాణం కోసం18 లక్షల 40 వేల రూపాయలు మంజూరు అయినందున వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని రఘుపతి కోరారు.ఈ కార్యక్రమంలో మూల పాలెం గ్రామ సర్పంచ్ బొలిమేర అనిల్ కుమార్, ఎంపీపీ చిన్న పోతుల హరిబాబు, డ్వామా పిడి శంకర్ నాయక్, ఎంపీడీవో రాధాకృష్ణ, డీఎల్పీవో పులి శరత్ బాబు, ఏ. ఇ. Rws SK. మంజూరు భాష, ఎ.ఇ. పి.ఆర్. మోహనరావు, ఏపీవో కోటయ్య నాయక్, పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి , వైఎస్ ఆర్ సిపి నాయకులు వడ్డి ముక్కల డేవిడ్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

మూలపాలెంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కోన రఘుపతి మూలపాలెంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కోన రఘుపతి మూలపాలెంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కోన రఘుపతి మూలపాలెంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కోన రఘుపతి

Latest Posts

Don't Miss