Latest Posts

నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన బిశ్వభూషణ్ హరిచందన్

 

నూతన సంవత్సరం – 2023 సందర్భంగా మాననీయ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారి సందేశం.నూతన సంవత్సరం – 2023 శుభారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన ఆంగ్ల సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ శాంతి, శ్రేయస్సు, ఉల్లాసం, సంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురు చూడడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, నూతన లక్ష్యాలను సాధించడానికి ప్రేరణనిస్తుంది.” అని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.

Latest Posts

Don't Miss