గ్రామా & వార్డు సచివాలయానికి చెందిన సిబ్బంది సోమవారం నుంచి ఉదయం 9.00 నుoచి 2.00 గంటలకు కార్యాలయాల్లో వుండాలి.మధ్యాహ్నం 3.00గంటల నుoచి 5గంటల వరకు అందుబాటులో ఉండాలని సూచించారు.లేని ఎడల వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి సచివాలయంలో సాయంత్రం 3.00గంటలకు గ్రీవేన్స్ ఏర్పాటు చేసి ఆర్జిలపై సంబంధించిన అధికారులు దృష్టిపెట్టి పరిష్కరింపచెయ్యాలని సూచించారు.అదే విధంగా మీసేవా కేంద్రాలు ఉదయం 9.30గంటల్లో మీసేవా కేంద్రాలు తెరవాలి,సాయంత్రం 7.00గంటల వరకు అందుబాటులో వుండాలి.లేని పక్షంలో అపరాధ రుసుము చెల్లించాలని కోరారు.