- శ్రీశైలంలో నేటి నుండి జనవరి 2వ తేదీ వరకు స్వామివారి గర్భాలయ దర్శనాలు రద్దు.
- జనవరి 1 నూతన సంవత్సరం మరియు 2వ తేదీన ముక్కోటి ఏకాదశి, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం.
- నేటి నుండి 2వ తేదీ వరకు మూడు రోజులపాటు స్వామిరి అభిషేకాలు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు.
- 2వ తేదీ ముక్కోటి ఏకాదశి స్వామి అమ్మవార్ల ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనాలు.