Latest Posts

రిజర్వాయర్ లో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే -శిల్పా

 

వెలుగోడు T.G.P రిజర్వాయర్ లో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే -శిల్పా
శ్రీశైల నియోజకవర్గం వెలుగోడు మండలంలోని T.G.P రిజర్వాయర్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ నంద్యాల జిల్లా వారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అధ్వర్యంలో 2022-23 సంవత్సరముకు గాను వెలుగోడు రిజర్వాయర్ లో ఉచితంగా అక్షరాల 9లక్షల 50 వేల (80-100MM) చేపపిల్లలు ఈరోజు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ దేవికి పూజలు నిర్వహించి నీటిలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు మత్స్యకారులు పాల్గొని  కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Latest Posts

Don't Miss