Latest Posts

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాజమండ్రి పర్యటన వివరాలు ఇలా

 

📍 జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాజమండ్రి పర్యటన

📍చెన్నైలో నేటి సాయంత్రం చెన్నై మెరీనా బీచ్ రోడ్లు మూసివేత..బీచ్ లో న్యూ ఇయర్ వేడుకలను నిషేధించిన చెన్నై సిటీ పోలీసులు

📍రేపటి నుండి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీ చెయ్యనున్న టీటీడీ..ఆయా కేంద్రాల్లో అన్ని ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు.. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 92 కౌంటర్స్ ద్వారా టోకెన్లు జారీ

📍తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. సాయంత్రం నుండి తిరుపతిలోని ఫ్లై ఓవర్స్ మూసివేత.. అర్థరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించాలి

📍ఇవాళ పలాస మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో పురపాలక సంఘ సాధారణ సర్వ సభ్య సమావేశం‌

📍నేడు జగ్గంపేటలో జరగనున్న బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం, హాజరుకానున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

📍రేపు గుంటూరులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… ప్రవాస ఆంధ్రుల సహకారంతో 30 వేలమందికి సంక్రాంతి కానుకలు అందించనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

📍 తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ.. రేపు మధ్యహ్నం 2 గంటల నుంచి సర్వదర్శనం భక్తులుకు టోకెన్ల జారీని ప్రారంభించనున్న టీటీడీ..పది రోజులకు 4.58 లక్షల టోకెన్ల జారీ

📍రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పొదలకూరులో పర్యటన. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న వ్యవసాయశాఖ మంత్రి

📍తూర్పుగోదావరి జిల్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ -2023 దృష్ట్యా, నేటి రాత్రి నుండి పోలీసుల ఆంక్షలు అమలు.. జాతీయ రహదారులపై న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి నిరాకరణ

Latest Posts

Don't Miss