ఏపిలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు…
- పి.వి.సునీల్‌కుమార్ సహా 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ ర్యాంకులు
- మహేష్ దీక్షిత్, అమిత్‌గార్గ్, పి.వి.సునీల్‌కుమార్‌లకు డీజీపీ ర్యాంకులు ఖరారు
- డీజీపీ ర్యాంకులో సీఐడీ చీఫ్‌గా పనిచేయనున్న పి.వి.సునీల్‌కుమార్
- ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డిప్యూటేషన్‌లో ఉన్న మహేష్ దీక్షిత్, అమిత్‌గార్గ్