- ప్రధాని మోడీకి మాతృ వియోగం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర దిగ్భ్రాంతి..
- హీరాబెన్ జీవితం ఆదర్శనీయం
-స్వరూపానందేంద్ర - పిల్లలను క్రమశిక్షణతో పెంచిన తీరు మహిళలకు స్ఫూర్తిదాయకం కావాలి
-స్వరూపానందేంద్ర - గొప్ప నేతను దేశానికి అందించిన ఆమెను భారతావని ఎన్నటికీ మరువదు
-స్వరూపానందేంద్ర - సద్గతి ప్రాప్తించాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నా
-స్వరూపానందేంద్ర