Latest Posts

కారు ప్రమాదంలో గాయాలపాలైన రిషబ్ పంత్

 

కారు నుంచి దూకేసిన రిషబ్ పంత్.భారత క్రికెట్ జట్టు సభ్యుడు రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి తిరిగి వస్తుండగా పెను ప్రమాదానికి గురయ్యాడు
ఉత్తరాఖండ్ రూర్కీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషబ్ పంత్.ప్రాణాలను దక్కించుకునేందుకు కారులో నుంచి దూకేసినట్లు తెలుస్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న అతడి BMW కారు అదుపు తప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. తప్పించుకునేందుకు పంత్ బయటకు దూకేసినట్లు సమాచారం. కాసేపటికే కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ కారు లోనే ఉండి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. తీవ్ర గాయాలైన రిషబ్ పంత్ ను హాస్పిటల్ కి తరలించారు.

Latest Posts

Don't Miss