Latest Posts

కందుకూరు సభలో పబ్లిసిటీ కోసం దళిత బిడ్డలు ప్రాణాలు బలి తీసుకున్నారు-ఐడి బాబు

    • కందుకూరు టిడిపి సభలో ప్రచార ఆర్బాటాలు పబ్లిసిటీ కోసం కేవలం మాదిగ మాలలు దళిత బిడ్డలు ప్రాణాలు బలి తీసుకున్నారు-మీ ఐడి బాబు (కన్వీనర్)
      ఉత్తరాంధ్ర దళిత బహుజన సేన.
    • ఎదో కుట్ర కొణం దాగి ఉంది ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలి ప్రభుత్వ తరపున 25 లక్షలు సానుభూతి గా నష్ట పరిహారం చెల్లించాలని మనవి
    • టిడిపి అధినేత 10 /25 లక్షలు కాదు పార్టీ పండ్ నుండి కోటి రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలి అక్కడ కాలువ ఉందని పదే పదే చెప్పారు. సాక్షాత్తు చంద్రబాబు సైతం హెచ్చరికలు చేశారు.
      కానీ అందుకు తగ్గ రక్షణ ఏర్పాట్లు మాత్రం చేయలేదు. పై గా ఈ సంఘటనలో చనిపోయినా వారు మాదిగ బిడ్డలు నలుగురు మాల బిడ్డలు ఇద్దరు ఇది దళితలను టార్గెట్ చేసి ప్రణాళిక లా ఉంది… ముమ్మాటికీ ఇది కుట్ర. దీనివెనుక ఏదో కుట్ర కోణం దాగి ఉంది. తప్పనిసరిగా సీబీఐ విచారణ జరిపించాలని జరిపితే నిజాలు తెలుస్తాయని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా అలాగే టిడిపి అధినేత చంద్రబాబు 25 లక్షలు కాదు కోటి రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ప్రకటించాలి ప్రభుత్వం కూడా రెండులక్షల కాకుండా దళిత కుటుంబాలను ఆదుకోవాలని వారికి ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయలు చొప్పున చెల్లించాలని మనవి చేస్తున్నాను.

    Latest Posts

    Don't Miss