Latest Posts

ఏపి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

 

  • పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల..
  • ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు…
  • ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు…
  1. ఏప్రిల్‌ 3న ఫస్ట్‌ లాంగ్వేజ్‌.
  2. ఏప్రిల్‌ 6న సెకండ్‌ లాంగ్వేజ్‌.
  3. ఏప్రిల్‌ 8న ఆంగ్లం.
  4. ఏప్రిల్‌ 10న గణితం పరీక్ష .
  5. ఏప్రిల్‌ 13న సామాన్య శాస్త్రం.
  6. ఏప్రిల్‌ 15న సాంఘిక శాస్త్రం.
  7. ఏప్రిల్‌ 17న కాంపోజిట్‌ కోర్సు పరీక్ష.
  8. ఏప్రిల్‌18న వొకేషనల్‌ కోర్సు పరీక్ష.

Latest Posts

Don't Miss