- 1) శంషాబాద్ లోని రాయల్ విల్లా కాలనీలో
పూజిత (27) అనే సివిల్స్ విద్యార్థిని అనుమానాస్పద మృతి - 2) మృతురాలి స్వస్థలం ఇబ్రహీంపట్నం
- 3) శంషాబాద్ లో అద్దె గదిలో ఉంటూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న పూజిత
- 4) మహమ్మద్ అలీ అనే వ్యక్తి పూజితతో సన్నిహితంగా మెలిగేవాడని పూజిత మృతికి మహమ్మద్ అలీనే కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
- 5) అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.