- యువగళం పేరిట జనవరి 27నుంచి నారా లోకేష్ మహాపాదయాత్ర.
- 400రోజుల పాటు 4000కి.మీ మేర సాగనున్న పాదయాత్ర.
- కుప్పం నుంచి మహాపాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్న లోకేష్.
- నారా లోకేష్ మహా పాదయాత్ర పై కాసేపట్లో అధికారిక ప్రకటన.
- పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ప్రకటన చేయనున్న తెదేపా సీనియర్ నేతలు.
- రూట్ మ్యాప్, ఇతర వివరాలు వెల్లడించనున్న తెదేపా నేతలు.
- లోకేశ్ పాదయాత్రపై ప్రొమో విడుదల చేయనున్న నేతలు.