Latest Posts

తిరుమలలో మాస్కులు తప్పనిసరి – వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. దేశంలో కరోనా అప్రమత్తత, వైకుంఠ ద్వార దర్శనం, కొత్త ఏడాది సందర్భంగా భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అటు డిసెంబర్ 31, జనవరి 1న సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశామన్న ఆయన.. జనవరి 2, 3 తేదీల్లో సిఫారసు లేఖలు తీసుకోమని పేర్కొన్నారు.

Latest Posts

Don't Miss