కియా కార్ల తయారీలో సత్తా చాటుతున్నయువత. 21 అనుబంధ పరిశ్రమల్లో యువత సత్తా చాటుతున్నారు. 2019 నుంచి స్థానిక యువత అధిక సంఖ్యలో కియాలో ఉద్యోగం సాధించారు.అనుభవం లేకపోయినా స్థానిక యువత నైపుణ్య విలువలతో పనులను ఆకళింపు చేసుకున్నారు. ఫలితంగా 14,268 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 75 శాతం మంది 20 – 25 ఏళ్ల వయస్సువారు ఉండటం గమనార్హం. కార్ల తయారీ మొత్తం వారి చేతుల్లోనే జరుగుతోంది.https://www.kia.com/