Latest Posts

అస్సాంలో బీభత్సమైన వడగళ్ల వాన

  • అస్సాంలో వడగళ్ల వాన బీభత్సం.. 200కు పైగా ఇళ్లు ధ్వంసం
  • అస్సాంలోని దిబ్రూఘర్లో పలుచోట్ల భారీగా వడగళ్ల
  • వాన కురిసింది. ఈ వడగళ్ల వాన ధాటికి జిల్లా
  • వ్యాప్తంగా 200కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి.
  • ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వడగళ్ల వాన వల్ల జరిగిన
  • నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని ఆదేశించామని, నష్టపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.

Latest Posts

Don't Miss