Latest Posts

వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టె ఆలోచన విరమించుకోవాలి

జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టె ఆలోచన విరమించుకోవాలని రాజమహేంద్రవరం విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం వద్ద రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి అనంతరం డివిజనల్ ఇంజనీర్ టెక్నీకల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి బి.మల్లిక కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అన్నందేవుల చంటి, రైతు విభాగం కోనసీమ జిల్లా అధ్యక్షులు మట్టా మహాలక్ష్మి ప్రభాకరరావు,కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీనుబాబు,రాజమహేంద్రవరం జిల్లా అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు,బలుసు శివ ప్రసాద్,వేగిరాజు వెంకటరాజు,పాల్గొనగా స్థానిక శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశానుసారం కడియం మండల ఎం.పి.పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్,మత్సెటి ప్రసాద్,మండల తెలుగు రైతు అధ్యక్షులు బొప్పన నానాజీ,పండూరి అప్పారావు, దండమూడి ప్రసాద్,పల్లా రామస్వామి యాదవ్,బొప్పన శ్రీను,తాడేపల్లి నాగరాజు, నాళ్ళ రమేష్,సాగర్, కె రామారావు,
ఎం నాగరాజు, తదితరులు
పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss