అన్స్టాపబుల్ షోకు గెస్ట్ గా పవన్ కల్యాణ్ :
- షూటింగ్ కు హాజరైన బాలయ్య
- కాసేపట్లో అన్నపూర్ణ స్టూడియోస్ కు రానున్న పవన్ కల్యాణ్
- బాలయ్య పవన్ ను ఎలాంటి ప్రశ్నలడుగుతారోనన్న ఆసక్తి
- పాలిటిక్స్ గురించి బాలయ్య ప్రశ్నలకు పవన్ ఇచ్చే సమాధానం ఏంటి..?
- బాలయ్య ప్రశ్నలకు పవన్ స్ట్రైయిట్ గా ఆన్సర్ చెబుతారా?
- అన్నపూర్ణ స్టూడియోస్ ముందు బాలయ్య, పవన్ అభిమానుల సందడి
- ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పవన్ ఫ్యాన్స్