Latest Posts

పిసిసి కమిటీఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేయండి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పిసిసి కమిటీఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేయండి..
రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర గిరిజన ఎస్టీ సెల్ చైర్మన్ పాచి పెంట శాంతకుమారి
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి జిల్లా నలుమూలల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు తోలి సారి ఉత్తరాంధ్రా జిల్లా లకు పర్యటించే సందర్భంగా గౌరవ గిడుగు రుద్రరాజుకి పుష్పగుచ్చం అందజేసి మరియు రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మస్తాన్ వల్లి,సుంకర పద్మశ్రీ కి మరియు రాకేష్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ పాచిపెంట శాంతకుమారి, సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలపర్యటన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ వారికి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పాల్గొని పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు మరియు పిసిసి అధ్యక్షులు సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ప్రతి కార్యకర్త నాయకులు పార్టీ అభిమానులు రాబోయే 2024లో యువ నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలని బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు.

Latest Posts

Don't Miss