Latest Posts

నీట్ ర్యాంక్ లక్షల్లో ఉన్నా ఎంబీబీఎస్‌ సీటు వచ్చేస్తుంది…!

8.78 లక్షల నీట్‌ ర్యాంకుకూ ఎంబీబీఎస్‌ సీటు!

రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డు

కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలతో అదనంగా 1150 ఎంబీబీఎస్‌ సీట్లు

బి- కేటగిరీలో 85శాతం లోకల్‌ రిజర్వేషన్‌

6శాతం నుంచి 10శాతానికి పెరిగిన ఎస్టీ రిజర్వేషన్‌

రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లకు భారీగా తగ్గిన మార్కుల కటాఫ్‌

రాష్ట్ర విద్యార్థులకు పెరిగిన వైద్య విద్య అవకాశాలు

డాక్టర్‌ కావాలనే కలను సాకారం చేస్తున్న తెలంగాణ సర్కారు నిర్ణయాలు

వైద్య సీట్లలో దేశంలోనే అగ్రస్థానానికి చేరిన తెలంగాణ

జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్‌ సీట్లలో నెం.1, పీజీ సీట్లలో నెం.2

సీఎం కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యం చేరువ అవుతున్నామని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్య

Latest Posts

Don't Miss