Latest Posts

ధీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్

విజయనగరం జిల్లా యువజన ఆశాకిరణం,ధీర ఫౌండేషన్ అధినేత శ్రీ”డాక్టర్”బొత్స సందీప్ గారి ఆర్థిక సహాయంతో దీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసినసందర్భముగా ఆర్థికంగా వెనకబడిన ఉత్తరాంధ్ర,పేద బడుగు,బలహీన వర్గాల యువతకు తమవంతు సహకారం గ ఉచిత కోచింగ్ అందించాలని మంచి ఉద్దేశంతో, ప్రతిభావంతులైన యువతకు R.S అకాడమీ (కోట జంక్షన్ భారతీయ స్టేట్ బ్యాంక్ పైన మేడ మీద ) లో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.. ధీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంట్రన్స్ టెస్ట్ కు అర్హత సాధించిన అభ్యర్థులను R.S అకాడమీలో 28/12/2022 నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించబడుతుంది,ఈ మంచి ఆలోచనను పలువురు అభినందించడం జరిగింది.

Latest Posts

Don't Miss