Latest Posts

గుంటూరు న్యాయమూర్తుల బదిలీ

గుంటూరు జిల్లా వాసులైన ఇద్దరు ప్రముఖ న్యాయవాదుల బదిలీ..!

గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను బదిలి చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి వద్ద ఏర్పాటు చేస్తున్న జ్యుడీషియల్ అకాడమీ వారిని బదిలీ చేశారు. గుంటూరు 5వ అదనపు జిల్లా జడ్జిల్లా విధులు నిర్వహిస్తున్న శ్రీలతను అకాడమీ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ గా, చిలకలూరిపేటలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న సత్య లక్ష్మి ప్రసన్నను అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించారు.

Latest Posts

Don't Miss